BREAKING
ఓం శక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు విచ్చేయండి శిష్టకరణం నూతన కార్యవర్గం ఎన్నిక గౌడ సంఘాన్ని మరింత పటిష్టం చేస్తాం* వాలి చర్ల విద్యా కమిటీ చైర్మన్ గా రెండోసారి సయ్యద్ చిన కాసింవలి హోర్ముజ్ జలసంధి గుండా 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసిన ఇరాక్ 2021 ఫలితాలు పునరావృతం కావాలి. దివ్యాంగుల ఆత్మగౌరవానికి అండగా ఉంటాం స్థానిక ఎన్నికల సమరానికి బిజెపి శ్రేణులు సిద్ధంగా ఉండాలి మండల బిజెపి అధ్యక్షుడు యర్ర విక్రమ్ పిలుపు మొక్కలు నాటిన ఎంపీడీవో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పేదలకు అందజేయాలి జల జీవన్ మిషన్ విజయానికి యారవ విస్తృత ప్రచారం స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన - సిఐ జయచంద్ర రాష్ట్ర టెన్నికాయిట్ పోటీలకు శ్రీకాకుళం జట్లు ఎంపిక పట్టణంలో వైఎస్ఆర్సిపి గుర్తింపు కార్డుల పంపిణీ సుపరిపాలనే పెట్టుబడిదారుల విశ్వాసానికి అసలైన పునాది

9వ వార్డులో ఘనంగా అన్న సమారాధన

Select Suryaa Now
9వ వార్డులో ఘనంగా అన్న సమారాధన

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం 9 వ వార్డు కాగితం వారి వీధిలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి చవితి మహోత్సవ సంబరాల్లో భాగంగా ఈరోజు ఆదివారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాలు 11 రోజులు పాటు పూజలందుకున్న వినాయకుని యొక్క నిమజ్జనం అనంతర అన్న సమారాధన వైభవోపేతంగా నిర్వహించారు. ఆరుగొల్లు ముత్యాల వరప్రసాద్, అడ్డాల ప్రసాద్, యాళ్ల పోతురాజు, బాడీలంక శేషగిరి, గుమ్మడి సత్యనారాయణ, కాగితం వారి వీధి యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు 3000 మంది అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం