BREAKING
అన్నదాన పథకానికి రూ1,00,001 ఇచ్చిన కుందూరు కుటుంబసభ్యులు రాబిస్ నివారణకు సమిష్టి కృషి అవసరం రేబిస్ వ్యాధి అవగాహన పోస్టర్ ఆవిష్కరణ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి లైనప్.. స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలి మెడికల్ సీటు సాధించిన మహేశ్వరికి బీఎస్ఆర్ అభినందనలు వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత సద్దలతో కాటసాని ఆత్మీయ కలయిక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ ఆనంద్ దుల్కర్ సల్మాన్ కీలక హెచ్చరిక.. ఆ ఫేక్ అకౌంట్‌ను నమ్మి మోసపోవద్దంటూ పోస్ట్ స్వర్ణగ్రామం,స్వర్ణవార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన సమస్యల పరిష్కారానికి చర్యలు ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి-డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మరియు రైల్వే కాలనీలలో సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై పటిష్ఠ పర్యవేక్షణ సొంతింటి కలకు మంత్రి నారా లోకేష్‌ చేయూత నంద్యాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానంపై అంబరాన్నంటిన సంబరాలు

1500 నాటు కోళ్లు మృత్యువాత

Select Suryaa Now
1500 నాటు కోళ్లు మృత్యువాత

అనంతపురం బ్యూరో 

 

1500 నాటు కోళ్లు మృత్యువాత

సిద్ధరాంపురం: మండల పరిధిలోని సిద్ధరాంపురం గ్రామంలో వెంకట్రాముడికి చెందిన కోళ్ల ఫారంలో సుమారు 1,500 నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఫారంలో మొత్తం 2,500 కోళ్లు ఉండగా, గత రెండు రోజులుగా వరుసగా కోళ్లు మృతి చెందుతున్నాయి.

విషయం తెలుసుకున్న వెటర్నరీ ఏడీ డాక్టర్ రత్నకుమార్, వెటర్నరీ డాక్టర్ గోవిందరాజులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన కొన్ని కోళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. కోళ్లు మృతి చెందడానికి గల అసలు కారణం ల్యాబ్ పరీక్షల నివేదిక వచ్చిన అనంతరం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు.