BREAKING
కర్రోతు ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్ కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామంలో విద్యుత్ అంతరాయం. ఓటర్లకు తప్పని ఇబ్బందులు గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో భారీగా మోహరించిన పోలీసు పథకాలు. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గించాలి... - ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మత్స్య సహకార సంఘం నాయకులు పామూరు భవిష్యత్తు కోసం కప్పు సాసర్‌కు ఓటేయండి జమ్మూ కాశ్మీర్‌లో 65 మంది విదేశీ ఉగ్రవాదుల సంచారం.. షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తే అది అప్పగింత అభ్యర్థనకు వేరు:భారత్ స్పష్టీకరణ.. జర్మనీలో సహజ వాయువు నిల్వల పెంపునకు యూనిపర్ రూ. 1,100 కోట్ల పెట్టుబడి: ఎయిర్ ఇండియా–ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాల్లో భారీ మార్పులు: డాయిష్ బ్యాంక్–పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ఒప్పందం: జర్మనీ రక్షణ సంస్థ హెల్సింగ్ భారీ కొనుగోలుకు సిద్ధం: స్పెయిన్ రక్షణ సంస్థ ఇండ్రా భారీ లక్ష్యం.. 2030 నాటికి 12 బిలియన్ యూరోల ఆదాయం: అమెరికా, చైనాకు పోటీగా యూరప్ భారీ సాంకేతిక పెట్టుబడి నిధి :

11వ తేదీ నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.

Select Suryaa Now
11వ తేదీ నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.

అద్దంకి పట్టణంలోని శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థా నం నందు 11వ తేదీ ఆదివారం నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు దేవస్థానం అధ్యక్షులు ఊటుకూరి రామకోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఉదయం దేవస్థానం వద్ద నుంచిగుండికానదికి  తరలి వెళ్లి కలశములతో అభిషేక ద్రవ్యములను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి ఆ ద్రవ్యాలతో అభిషేకం జరపబడునని ఆయన తెలిపారు.