బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 02, 2025, 04:40 PM
దేశ స్వాతంత్ర్య సముపార్జనలో కీలక పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం నియోజకవర్గంలోని గాంధీ కాలనీ (వార్డు 4)లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భరత జాతిని ఏకతాటిపై నడిపించి, శాంతి, అహింసలతో బ్రిటీష్ సామ్రాజ్యంపై పోరాడి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్ముడు చూపిన మార్గం, ఆయన ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శంగా నిలవాలని, అప్పుడే మనం కలలు కంటున్న నవ భారత నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే శ్రీగణేష్ పేర్కొన్నారు.