బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 02, 2025, 04:38 PM
గాంధీనగర్ డివిజన్లోని కెనరా బ్యాంక్ దగ్గర గాంధీ జయంతి సందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ముఠాగోపాల్, యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎం రాకేష్ కుమార్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, గడ్డమీద శ్రీనివాస్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ముఠా నరేష్, శ్రీకాంత్, పాశంరవి, పున్న సత్యనారాయణ, జాంగిర్ తదితరులు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.