బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Wed, Sep 24, 2025, 12:22 PM
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మెదక్ జిల్లా లింగాయిపల్లి గ్రామానికి చెందిన భూపాల్‌తో చంద్రకళ(23)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. చంద్రకళకు చెందిన దుర్గయ్య(26)అనే వ్యక్తితో పెళ్లికి ముందు నుంచే సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో భూపాల్ అడ్డు తొలగించుకోవాలని దుర్గయ్య, చంద్రకళ కలిసి భూపాల్‌పై హత్యాయత్నం చేశారు. అతడి మెడ, కాళ్లను తొక్కి చంపేందుకు ప్రయత్నించారు. బాధితుడు అరవడంతో నిందితులు పరారయ్యారు.