బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 09:05 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని చెగర్శల పంచాయతీలో సుమారు 100 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నామని తెలిపారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.