|
|
by Suryaa Desk | Thu, Jul 31, 2025, 10:43 AM
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఒక కాలనీలో కొడుకు, ఇద్దరు కూతుర్లతో నివాసం ఉంటున్న దంపతులు. మూడు రోజుల క్రితం తండ్రి పని మీద బయటికి వెళ్లగా, అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద కూతురుని ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లి. అదే సమయంలో ఇంటికి వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడిన 4,5 తరగతి చదువుతున్న నలుగురు బాలురు, ఇంటర్ చదువుతున్న ఒక సమీప బంధువు(16). మూడు రోజుల నుండి అనారోగ్యంతో ఉన్న బాలికను బుధవారం ఆసుపత్రికి తరలించగా, బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని తేల్చిన వైద్యులు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు మైనర్లపై పోక్సో, గ్యాంగ్ రేప్ కేసులు నమోదు చేసిన పోలీసులు