![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 12:41 PM
కేటీఆర్, కవితపై సీఐడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్..CID ఆడిషన్ డీజీ చారుసిన్హాను కలిసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ . HCAలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని TCA ఆరోపణ. HCA ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్మోహన్ రావు రావడం వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందన్న TCA. HCA ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు గెలవగానే.. నా విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం అని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్న TCA. కేటీఆర్, కవితతో పాటు HCAలో ఉన్న మరికొందరు అక్రమార్కులపై కూడా దర్యాప్తు చేయాలని సీఐడీని కోరిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్