బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:40 PM
పెద్దపల్లిలోని కూరగాయల మార్కెట్ లో అన్ని సౌకర్యాలతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. బుధవారం పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద గల కూరగాయల మార్కెట్ ను మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, హోల్ సెల్, రిటైల్ దుకాణ యజమానులతో సమావేశమై పనులకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు. 4 కోట్ల 20 లక్షలతో నూతన కూరగాయల మార్కెట్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు.