అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:38 PM
దళపతి విజయ్ హీరోగా నటించిన 'జన నాయకుడు' చిత్రం జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్, విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. సినిమా తమిళ వెర్షన్ వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 'జన నాయకుడు' 'భగవంత్ కేసరి'కి రీమేక్ అనే ప్రచారంపై దర్శకుడు హెచ్. వినోద్ స్పందిస్తూ, 'నేను ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేయను, అలాగే కొట్టిపారేయను. వచ్చి సినిమా చూడండి' అని అన్నారు. ట్రైలర్ జనవరి 3న విడుదల కానుంది.
Latest News