అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 03:57 PM
బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' చిత్రం భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రాలలో ఒకటి అని ప్రశంసించారు. నాగార్జున నటించిన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం నవంబర్ 14న 4K ఫార్మాట్‌లో రీరిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీనే మార్చేసిందని, ముఖ్యంగా సైకిల్ సీన్ వంటివి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చిత్ర విజయం సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Latest News