అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 01, 2025, 01:53 PM
చిన్నారి పెళ్లికూతురుగా గుర్తింపుపొందిన నటి అవికా గోర్ సెప్టెంబర్ 30న తన ప్రియుడు మిళింద్ చద్వానీతో వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ "బాలిక నుంచి వధువు వరకూ.." అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్తగా ఉన్న మిళింద్ గతంలో ‘రోడీస్ రియల్ హీరోస్’లో కనిపించారు. అభిమానులు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Latest News