అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 01, 2025, 12:26 PM
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్న భారీ చిత్రం 'కాంతార చాప్టర్ 1'. దసరా కానుకగా ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ప్రీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో, అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగా పైడ్ ప్రీమియర్స్ వేయాలని భావించి, బుకింగ్స్ కూడా తెరిచారు. అయితే, ఉన్నట్టుండి అన్ని పైడ్ ప్రీమియర్స్ ను మేకర్స్ రద్దు చేశారు. బుకింగ్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేశారు.
Latest News