అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 01, 2025, 10:17 AM
ప్రముఖ హీరోయిన్ హయతీకి బిగ్ షాక్ తగిలింది. ఆమెపై ఫిల్మ్‌నగర్‌లో కేసు నమోదైంది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదుతో హీరోయిన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆమె భర్తపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో పనిచేయించుకుని డబ్బులు ఇవ్వలేదని ఒడిశాకు చెందిన పనిమనిషి ఫిర్యాదు చేసింది. తన నగ్న వీడియోలు తీసేందుకు యత్నించారని పనిమనిషి ఆరోపిస్తోంది. హయతీతో పాటు ఆమె భర్త కూడా చిత్ర హింసలకు చేశారని పనిమనిషి ఫిర్యాదులో పేర్కొంది.
Latest News