విబిజిఅర్ఎఎంజీ పనుల పై సమీక్షా
వి బి జి అర్ ఎ ఎం జీ పనుల పై సమీక్షా
సూర్య,భీమిని :
సీ ఈ వో గణపతి తో పాటుఎ పి డీ మోహన్ వి బీ జీ ఆర్ ఎ ఎం జీ పనులపై శుక్రవారం సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు.అనంతరం కార్యాలయ రికార్డులనుపరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని సంబంధితఅధికారులకు సూచనలు ఇచ్చారు.ఈకార్యక్రమంలో ఎం పి డి వో ఎ పి వో కార్యాలయ సిబ్బంది మరియు వి బి జీ ఆర్ ఎ ఎం జీ సిబ్బందిపాల్గొన్నారు.