BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Select Suryaa Now
వన్యప్రాణుల సంరక్షణపై  విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

 సూర్య సారంగాపూర్ :మండలంలోని మలక్ చించోలి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల  సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం రోజు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వన్యప్రాణుల ప్రాముఖ్యత,జీవవైవిద్య పరిరక్షణ,జీవమనగడలో వన్యప్రాణుల ప్రాముఖ్యత, తదితర అంశాలపై అవగాహన కలిగేలా,విద్యార్థులకు చిత్రలేఖనం,ఉపన్యాసం, వ్యాసరచన పోటీలు,నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అటవీ క్షేత్రాధికారి రామకృష్ణ రావు,ఉప అటవీ క్షేత్రాధికారి మహ్మద్ నజీర్ ఖాన్,ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్, సీనియర్ అసిస్టెంట్ ఇనాయతుద్దీన్,ఎఫ్బిఓ లు వెన్నెల,సుజాత అటవీ సిబ్బంది,ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.