BREAKING
సన్ ఫార్మాకు కేంద్రం భారీ షాక్ మందనపల్లిలో జలసిరి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తొలి ఆరు నెలల్లో ₹7.14 లక్షల కోట్ల ద్రవ్యలోటు: సీజీఏ (CGA) కీలక నివేదిక 2,52,397 మంది పింఛన్ దారులకు రూ. 111 కోట్లు పంపిణీ లలిత్ సూరి హాస్పిటాలిటీ భారీ విస్తరణ ప్రణాళికలు: ఐదేళ్లలో 1,000 కొత్త గదులు.. అహ్మదాబాద్‌లో లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్! భూ వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు మైకేల్ కోర్స్ మాతృ సంస్థ 'కాప్రి' షేర్ల సునామీ భట్టిప్రోలు 1వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న సాయిబాబా కేఎఫ్‌సీ, పిజ్జాహట్ ఫ్రాంచైజీల విలీనానికి సీసీఐ (CCI) ఆమోదం.. ఒకే గొడుగు కిందకు దేవయాని, సఫైర్ ఫుడ్స్ కార్యకలాపాలు! 'వికసిత్ భారత్' లక్ష్యంగా హై-లెవెల్ కమిటీ ఏర్పాటు! ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి గాత్రం సౌమ్యశ్రీ కి సెగ్మెంట్లో సాదర స్వాగతం ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ భారీ ఆర్థిక భరోసా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు! ఉక్రెయిన్‌లోని ఒలేష్కీలో అరుదైన మానవతా విరామం

వైభవంగా హనుమాన్ మందిరం 3వ వార్షికోత్సవం

Select Suryaa Now
వైభవంగా హనుమాన్ మందిరం 3వ వార్షికోత్సవం

రాయికోడ్, ;  మండల కేంద్రమైన రాయికోడ్ లోని హనుమాన్ మందిరం 3వ వార్షికోత్సవాన్ని శుక్రవారం 
ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగాఅర్చకుల వేదమంత్రాలతో ఉదయం అంజనేయుడికి అభిషేకం,చెందనం పెట్టడం,వివిధ పూజాకార్యక్రమాలు,హోమం నిర్వహించిన అనంతరంమహాహారతి ఇచ్చిన తదుపరి ఆలయ సన్నిధిలో అన్నప్రసాదా వితరణ గావించడం జరిగింది.ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.అలాగే గురువారం రాత్రి  వివిధ గ్రామాల భజన మండలిలచే భక్తిశ్రద్ధలతో భజన చేశారు.