BREAKING
తెలంగాణ, మహారాష్ట్రలను దాటి మధ్యప్రదేశ్‌లో నరసింగాపూర్ దిశగా విశ్వకర్మ ఏక్తా యాత్ర.. హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్: ఐపీఎల్ 2027 వరకు ఆల్‌రౌండర్‌ దూరం? వైయస్సార్ పార్టీ నాయకులు అల్లర్లు ప్రేరేపించారు , తెలుగుదేశం నేత వి జయచంద్ర నాయుడు రైలు ఢీకొని యువకుడి మృతి గాంధీనగర్ డివిజన్,ఎస్ఆర్టి లోని నల్లపోచమ్మ,శ్రీ ఉప్పలమ్మా దేవాలయంలో శమీ పూజ.. స్వర ఝరీ భువన భాస్కర సంగీత సాహిత్య సేవాసమితి ఆధ్వర్యంలో పాటల విభావరి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సంచలనం: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన పాకిస్థాన్! దొమ్మర పోచంపల్లి సర్వే నంబర్ 120లో చెత్త కుప్పలు! స్మశాన వాటికకు దారేది? చెత్తకు నిప్పు.. దట్టమైన పొగలు.. పట్టించుకునే వారేరీ? ఇందిరానగర్ కట్ట మైసమ్మ గ్రౌండ్‌లో ఘనంగా రావణ దహనం శ్రేయాస్ అయ్యర్‌కు షాకిచ్చిన టీమిండియా: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో పొట్టి క్రికెట్ రికార్డులపై ఆసక్తికర చర్చ! మీ కుటుంబ సభ్యులకు బీపీ, షుగర్ ఉంటే.. రోజూ వాళ్లకు గోలీలు వేసి కాపాడుకోండి* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇంకొల్లు మండలంలో 18 నామినేషన్లు ఓల్డ్ సఫిల్ గూడలో ఘనంగా దసరా సంబురాలు : సంప్రదాయంగా జమ్మిచెట్టు పూజ, రావణ దహనం.. దమ్‌’ అక్షరాలతో సోనాలికా ప్రపంచ రికార్డు

వైభవంగా దుర్గ మాత ఊరేగింపు

Select Suryaa Now
వైభవంగా దుర్గ మాత ఊరేగింపు


ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో బుధవారం రాత్రి  శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాతను 10 రోజులు పూజలు అనంతరం, అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు .ఈ సందర్భంగా భక్తి పాటలు, మహిళల గీతాలు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు  ఎదిరే వెంకటేష్, కార్యదర్శి చింతల రమేష్, కోశాధికారి కల్వ ఈశ్వర్, సభ్యులు సీఎం శెట్టి ,నాగరాజు, సహదేవుడు, దోమ శ్రీనివాసులు ,జగదీశ్వర్, రమేష్ శెట్టి ,పరమేష్, గోపి మహిళా సంఘం నాయకురాలు ఎదిరే విజయలక్ష్మి ,సూరంపల్లి వనజ, జయశ్రీ, సంఘ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.

_రాజారత్నం ఆత్మకూరు వనపర్తి జిల్లా