BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

ఉమ్మడి జిల్లా జట్టుకు నారాయణపేట విద్యార్థి ఎంపిక

Select Suryaa Now
ఉమ్మడి జిల్లా జట్టుకు నారాయణపేట విద్యార్థి ఎంపిక

నారాయణపేట, సూర్యన్యూస్ :
నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్ జీ ఎఫ్ వాలీబాల్ అండర్ -17 జిల్లా జట్టులో చక్కగా ఆడిన  శ్రీసాయి స్కూల్ విద్యార్థి అవినాష్ ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల అధ్యక్షులు శేషమ్మ, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ వసంత రావు శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో మంచిగా ఆడి రాష్ట్ర స్థాయిలో ఆడుటకు ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్టులో స్థానం పొందాలని చూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమీనా, బాలప్ప, హెచ్. నర్సింహా, సురేష్ పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.