BREAKING
29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ...... నగరంలో కూటమి ప్రచార బేరి

TWU &SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో ముందు ప్రచార జాతా

Select Suryaa Now
TWU &SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో ముందు ప్రచార జాతా

TWU &SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో ముందు శనివారం ప్రచార జాతా నిర్వహించారు. ప్రచార జాత ముఖ్య అతిథుల హాజరైన TWU రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగయ్య గౌడ్ , రీజినల్ అధ్యక్షులు వి.ఎస్ నారాయణ , swf రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభాకర్  ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. దశాబ్దం తర్వాత ఆర్టీసీలో జరుగుతున్న  ఎన్నికలు చాలా కీలకమైనయని గత ప్రభుత్వము నిరంకుశంగా ఆర్టీసీలో యూనియన్లను అణిచి వేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెండు పీఆర్సీలు, డి. ఏ లు చెల్లించడం జరిగిందని తెలిపారు. వీటితోపాటు ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలను నిర్వహించు కోవడానికి అనుమతించిందని అందులో  భాగంగా అక్టోబర్ 9న జరిగే యూనియన్ ఎన్నికల్లో డిపో ఉద్యోగులు ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన రెండు ఓట్లు బాణం గుర్తుకే వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో డిపో కార్యదర్శి, డిపో చైర్మన్,SWF డిపో అధ్యక్ష, కార్యదర్శులు రీజినల్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్