సూర్య స్కూల్ చిన్నారుల ప్రతిభా ఆర్ట్ జోన్లో పిల్లలు*
సూర్య అశ్వరావుపేటఅశ్వారావుపేట పట్టణంలోని సూర్య స్కూల్లో నిర్వహించిన ఆర్ట్ జోన్ కార్యక్రమంలో చిన్నారులు తమ సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు.పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ జోన్లో విద్యార్థులు వేసిన బొమ్మలు, రంగుల చిత్రాలు, క్లే ఆర్ట్, హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ ఊహలకు రంగులు అద్ది వేసిన చిత్రాలు ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను మంత్రముగ్ధులను చేశాయి.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట