BREAKING
*ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ ఆలయ వార్షిక మహోత్సవం దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! అండర్  గ్రౌండ్ డ్రైనేజీ  పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండి సేవ చేయాలి

శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ

Select Suryaa Now
శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ
సూర్య కరీంనగర్ ; తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో డిసెంబర్‌లో తిరుమలలో శ్రీవారి సేవకు వెళ్లనున్న కరీంనగర్ జిల్లా సేవకులకు స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని 16 మండలాలకు చెందిన 65 మంది పురుషులు, మహిళలు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ గ్రూప్ సూపర్వైజర్ నలుమాసు సుదర్శనం, గ్రూప్ సూపర్వైజర్లు నలుమాచు చంద్రశేఖర్, శ్రీనివాస్, అరుణ, సునిత శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవ విశిష్టత, సేవకుల విధులు, బాధ్యతలు, భద్రతా సూచనలు, క్రమశిక్షణ, సమయపాలన, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే విధానాలపై అవగాహన కల్పించారు. భక్తులకు చిరునవ్వుతో సేవలందిస్తూ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.