సర్దార్ సర్వాయి పాపన్న గీతకార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా జనగామ శ్రీనివాస్ గౌడ్
సర్దార్ సర్వాయి పాపన్న గీతకార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా జనగామ శ్రీనివాస్ గౌడ్
కుకునూరుపల్లి, మేజర్ న్యూస్.....సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం గజ్వేల్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా కుకునూర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన జనగామ శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరిటాల రవికూమార్ గౌడ్ చేతుల మీదుగా నియమక పత్రం అందజేశారు ఈ సందర్భంగా జనగామ శ్రీనివాస్ మాట్లాడుతూ గీత కార్మికుల ఐక్యత, హక్కుల సాధన వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎంపికైన శ్రీనివాస్‌కు సంఘం నాయకులు, పలువురు అభినందనలు తెలిపారు.