BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

సామూహిక కుంకుమార్చనలు.. హారతులు

Select Suryaa Now
సామూహిక కుంకుమార్చనలు.. హారతులు

పెద్ద శంకరంపేట్;దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో గడికోటలో అమ్మవారి మంటపంలో శనివారం మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారి భక్తులకు ప్రత్యేక దర్శనం ఇవ్వడంతో వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో మహిళలు సామూహికంగా కుంకుమార్చన లు.. సామూహికంగా హారతులు ఇచ్చారు.. భక్తులందరికీ కాజిపల్లి ఆవుసుల సంతోష్ కుమార్  కుటుంబ సభ్యులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.. అధిక సంఖ్యలో మహిళలు భక్తులు అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు..