BREAKING
శంకరాపురం గ్రామ సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా మందలపు పూర్ణచంద్రరావు. జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి : హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ మెక్సికో-యూరోప్‌లను మరింత దగ్గర చేస్తున్న పరిణామాలు చిత్తూరు రూరల్‌లో అట్టహాసంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన జయచంద్ర నాయుడు సమన్వయంతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్. ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాక - బండి సంజయ్, రామచంద్రరావు, సునీల్ బన్సల్ తదితర ప్రముఖుల హాజరు ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ భావోద్వేగ రాజకీయాలకు బలికావద్దు.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: డా. శివ ప్రసాద్

ప్రతి కుటుంబానికి భరోసా.. ఇందిరమ్మ కుటుంబ భీమా ప్రారంభం

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి భరోసా.. ఇందిరమ్మ కుటుంబ భీమా ప్రారంభం

 

సూర్య, లక్షెట్టిపేట : మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ భీమా కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించి, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందిస్తున్న భీమా సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ నల్లపు రజిత, అధికారులు సూచించారు. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఇందిరమ్మ కుటుంబ భీమా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ పథకంపై అవగాహన కలిగి ఉండాలని వివరించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అవినాష్, ఏఎంసీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, ఎంపీడీవో అనిల్ కుమార్, వెంకట్రావుపేట సర్పంచ్ నలిమెల రాజు, పాతకొమ్ముగూడెం సర్పంచ్ సత్యం, ఎల్లారం సర్పంచ్ రాజేశం, బియ్యాల తిరుపతి, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.