పోరెడ్డిపల్లి వాస్తవ్యులైన పాతూరి కమల ప్రభాకర్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణం కొరకు విరాళం
కోహెడ ; పంచముఖ లింగ సోమేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విరాళ సేకరణలో భాగంగా పోరెడ్డిపల్లి వాస్తవ్యులైన పాతూరి కమల ప్రభాకర్ రెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణం కొరకు విరాళంగా యాబై వేల నూట పదహారు 50 116/- రూపాయలు విరాళంగా రాసి ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ శివయ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాము. ఇట్టి ఇట్టి కార్యక్రమంలో గుడి చైర్మన్ సుధగోని యాదగిరి గౌడ్, మాజీ ఎంపిటిసి కొప్పుల రమేష్, తాటిపాముల సత్యనారాయణ, తాటిపాముల లింగం, శిరిగిరి బాలరాజు,సానాది సింగరి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.