BREAKING
అమ్మవారి చీర వేలంపాటలో రూ.2 లక్షలకు దక్కించుకున్న శీలం శివారెడ్డి అరిజోనాను వణికించిన అరుదైన పెనుతుపాను: గోల్ఫ్ బంతి పరిమాణంలో వడగళ్ల వర్షం.. తీవ్ర ఆస్తి నష్టం! మిచిగాన్ సెనేట్ చివరి డిబేట్‌లో మాటల యుద్ధం: దేశభక్తి, విధేయతలపై ఎల్-సయ్యద్, మైక్ రోజర్స్ పరస్పర ఆరోపణలు! ఒరెగాన్ స్కూల్ కాల్పుల ఘటన: 'పిల్లలను కాపాడే అవకాశమే లేకపోయింది'.. గాయపడిన ఉపాధ్యాయురాలి భావోద్వేగ ప్రకటన! అంచనాలను మించిన మెటా క్యూ3 ఆదాయం: 'మ్యూజ్' ఖాతాలు కోటి దాటాయన్న మార్క్ జుకర్‌బర్గ్.. ఏఐ వ్యూహం సూపర్ హిట్! ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాల హక్కుల పరిరక్షణ: ట్రంప్ యంత్రాంగంపై డెమొక్రాట్ల దావా.. కోర్టులో సవాల్! వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్ కాల్పుల ఘటన: నిందితుడిపై తుపాకీ చట్టాల కింద బహుళ అభియోగాలు నమోదు! ఫ్లోరిడా అమెండ్‌మెంట్ 3పై ‘న్యూస్ 6’ ప్రత్యేక చర్చా వేదిక: ఆస్తి పన్నుల్లో భారీ మినహాయింపులు.. భక్తులకు అసౌకర్యం కలగకుండా పైడితల్లి అమ్మవారి దర్శనం. టెస్లా సరికొత్త ఎగిరే కారుకు ఫ్లోరిడాలో అనుమతిస్తాం: గవర్నర్ రాన్ డిసాంటిస్ సంచలన ప్రకటన! ఫ్లోరిడా వాహనదారులకు అందుబాటులోకి సరికొత్త లైసెన్స్ ప్లేట్: రష్యా జైలు నుంచి అమెరికన్ స్టీఫెన్ హబ్బర్డ్ విడుదల: 'నమ్మలేకపోతున్నాడు'.. భావోద్వేగానికి గురైన సోదరి! హైతీలో గ్యాంగ్‌ల చెరలో నలుగురు సైనికులు: రంగంలోకి దిగిన బుకేలే సైన్యం.. బందీల రక్షణకు భారీ ఆపరేషన్! కొలంబియాలో ‘కమ్యూనిస్ట్ ఆర్ట్’ వివాదం: నేషనల్ మ్యూజియం నుంచి కళారూపాల తొలగింపు.. భగ్గుమన్న నిరసనలు! పసిఫిక్ మహాసముద్రంలో బలపడిన ‘వాన్స్’ తుపాను: తీరప్రాంతాలకు వర్ష సూచన.. అప్రమత్తమైన వాతావరణ కేంద్రం!

భక్తిశ్రద్ధలతో దేవి రథయాత్ర.. ప్రత్యేక కార్యక్రమాలు

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో దేవి రథయాత్ర.. ప్రత్యేక కార్యక్రమాలు

కొండాపూర్ : మండల పరిధిలోని మామదాపూర్ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు ముగిసిన సందర్భంగా మాజీ సర్పంచ్ శ్యామ్. సర్పంచ్ స్వర్ణమేశ్వర్, కాంగ్రెస్ నాయకుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలను వైభవంగా ముగించారు. ఈ సందర్భంగా దేవి రథయాత్ర నిర్వహించడంతో పాటు గ్రామంలో వివిధ భక్తి కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్యామ్ మాట్లాడుతూ.. గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికీ అమ్మవారి కృప కలగాలని కోరుకుంటూ ఉత్సవాలను ముగించినట్లు తెలిపారు.