BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

పూల సంబురానికి సిద్దమవుతున్న బతుకమ్మలు

Select Suryaa Now
పూల సంబురానికి సిద్దమవుతున్న బతుకమ్మలు

మణుగూరు ఆర్ సి సూర్య ; ఒక్కొక్క పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ...రామ రామ ఉయ్యాలొ రామునే శ్రీ రామ ఉయ్యాలో...ఇలా అనేక రకాల పాటలతో తెలంగాణ ఆడపడుచులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఏకైక పూల సoబురం సద్దుల బతుకమ్మ పండుగ. సద్దుల బతుకమ్మ సంబరాల కోసం ఎక్కడెక్కడో ఉంటున్న ఆడబిడ్డలంతా తమ గ్రామాలకు చేరుకుని అంతా ఒకచోటకు చేరి బతుకమ్మ తల్లికి ఓ గద్దెను నిర్మించి అక్కడే బతుకమ్మ ఆట,పాటలలో బతుకమ్మను పూజించి ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాలను, బతుకమ్మను శిరసుపై పెట్టుకుని నది వద్దకు వెళ్లి అక్కడ కొద్దిసేపు బతుకమ్మ పాటలు నదిలో నిమజ్జనం చేస్తారు. అనంతరం మహిళలు తెచ్చిన ప్రసాదాలను స్వీకరిస్తారు.ఇంత జరిగే పూల సంబురం సద్దుల బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మలను ఆడపడుచులు సిద్ధం చేశారు.

పొనగంటి కృష్ణ  మణుగూరు ఆర్ సి  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా