BREAKING
ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎలాంటి లోపాలకు తావులేకుండా తుది ఓటరు జాబితా రూపొందించాలి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు మొజాంబిక్‌ ప్రతిపక్ష నేత వెనాన్సియో మొండ్లానేకు విచారణ ప్రారంభం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ! పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత" పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం గాజాలో ఆగని మరణమృదంగం.. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల నడుమ అపెక్ సదస్సు యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి – విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం... ఈనెల 19న సిద్దిపేట్ సీఎం సభను విజయవంతం చేయాలి... కట్టంగూర్ హైవేపై చీకట్లు :పది రోజులుగా వెలగని వీధిదీపాలు.. ప్రమాదాల భయం విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే లక్ష్యం

Select Suryaa Now
పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం  అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే లక్ష్యం

రామాయంపేట ; రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు సూచనల మేరకు మెదక్ నియోజకవర్గంలో గుడిసె లేని పరిస్థితి తీసుకురావాలనే సంకల్పంతో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పేదలకు సొంత ఇల్లు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉద్దేశమని వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోచమ్మ నవనీత గణేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, చింతల స్వామి కౌన్సిలర్లు, దేవుని రంజిత్  సందీప్ దాకి శ్యామల స్వామి బైరం స్వప్న కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు, 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.