BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోండి

Select Suryaa Now
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోండి

*పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఓటును నమోదు చేసుకోండి*

*ధర్మసాగర్ ఎమ్మార్వో భావు సింగ్*
ధర్మసాగర్ అక్టోబర్ 1 మేజర్ న్యూస్ సూర్య... హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పట్టభద్రులైన ప్రతి ఒక్కరు అమౌంట్ నమోదు చేసుకోవడానికి ఈనెల ఆరవ తారీకు చివరి తేదీగా ప్రభుత్వ నిర్ణయించిందని ఎమ్మార్వో భావు సింగ్ తెలిపారు.  ఈ ఓటర్ నమోదు కోసం ఫామ్18 తో   తమ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుండి పొందిన సర్టిఫికెట్, ఎస్ఎస్సి మెమో, ఆధార్ కార్డు, సాధారణ ఓటర్ ఐడి జిరాక్స్ తో పాటు ఓటర్ ఫోన్ నెంబర్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జతపరచి సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ చేసుకోవాలని ఎమ్మార్వో కోరారు.