BREAKING
ప్రజల నమ్మకమే నా బలం: మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్ విజయదశమి వేడుకలు.. వైభవంగా దుర్గాదేవి నిమజ్జనోత్సవం! స్త్రీ శక్తి కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు అన్నదానం, సాంస్కృతిక వైసీపీ కార్యకర్త అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన మాజీ జెడ్పీటీసీ లోకేష్ వాసవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 21వ వార్డు జనసేన అభ్యర్థి అబ్బీస్ ప్రచారం ముమ్మరం భారీగా నగదు స్వాధీనం- డి.ఎస్.పి రామాంజి నాయక్ 34 ఏళ్ల జర్నలిజానికి స్వస్తి.. జనసేనలో చేరిన సీనియర్ జర్నలిస్ట్ మండేల బాబి ఇద్దరు వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థుల ఖరారు..కొత్తపేటకు బండారు రాజా..ఆత్రేయపురానికి కప్పల శ్రీధర్‌ వైభవంగా సాయిబాబా మహాసమాధి ఉత్సవం కొత్తూరులో వైభవంగా విజయదశమి వేడుకలు ఎంపీటీసీ నామినేషన్ల వేళ పోలీసు ఆంక్షలు. రొంపిచెర్ల మండల ప్రజలు సహకరించాలి సీతారాంబాగ్ రామ్‌ మైదానంలో ఉద్రిక్తత.. మదనపల్లి అభివృద్ధికై డాక్టర్ అప్సర్ షరీఫ్ ని గెలిపించండ : డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ పిలుపు బీరప్ప స్వామి ఆలయంలో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు కురుబ కులస్తుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు.. రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్

పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్

Select Suryaa Now
పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్

---పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి
---జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
--నియోజకవర్గ ఇన్చార్జిలతో డిసిసి అధ్యక్షుడు సమీక్ష

ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):

పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్  నాయకులకు డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జిల్లాలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇంచార్జీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇంచార్జీలు శాసనమండలి మాజి సభ్యులు బాలసాని లక్ష్మినారాయణ, పోట్ల నాగగేశ్వరరావు,రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, టి పి సి సి ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, జిల్లా కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి లతో కలిసి మాట్లాడుతూ...ఈ నెల 16, 17 తేదీల్లో స్థానికశాసనసభ సభ్యుల అనుమతితో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మండలాల వారీగా కమిటీలు - పాత కమిటీలు అన్నీ పరిశీలించి నూతన కమిటీలు ఏర్పాటు,
గ్రామ స్థాయిలో కమిటీలు, నియామకాలు - బూత్ కమిటీల ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి,
బి.ఎల్. ఏ  ల ద్వారా నమోదు - ఎలక్టోరల్ పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా చేయాలి  ప్రతి నియోజకవర్గంలో మండలాల వారీగా జిల్లా రిపోర్టులను అధిష్టానానికి తెలియజేయాలి.
ప్రతి మండలంలో పట్టభద్రుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు,
ఈజీ రిజిస్ట్రేషన్ ఎంట్రీలపై ఎప్పటికప్పుడు రివ్యూ పెట్టి నమోదును వేగవంతం, చేయాలని కోరారు.
 టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రతి నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలను కో-ఆర్డినేటర్లుగా నియమించారని, వారి ఆధ్వర్యంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యువత, పట్టభద్రుల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా స్వయం ఉపాధి, 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, స్కిల్ డెవలప్మెంట్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మహాలక్ష్మి, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ప్రతి పట్టభద్రుడికి తెలియజేసి, ప్రభుత్వానికి అండగా నిలిచేలా ఓటరు నమోదు చేయించాలని కోరారు