BREAKING
ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు వైఖరి ఆత్మకూరులో వ్యక్తులపై కుక్కల దాడి సింగపూర్‌లో ముడిచమురు నిల్వ చేయనున్న సౌదీ అరేబియా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ జెట్ ఫ్యూయెల్ కొనుగోళ్లు ల్యాండ్‌మైన్ ఘటన పూర్తిగా కల్పితం...ఐక్యరాజ్యసమితికి ఉత్తర కొరియా స్పష్టీకరణ సెర్బియాలో ఉత్కంఠభరితంగా మధ్యంతర ఎన్నికలు ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ సంచలనం...జోర్జియా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన వైనం రామ్ గోపాల్ పేట్ డివిజన్ లో ఉచిత కంటి వైద్య శిబిరం - మర్రి శశిధర్ రెడ్డి రిలయన్స్ జియో ఐపీఓపై పెరుగుతున్న అంచనాలు మౌలాలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రారంభం బీఆర్ఎస్ విజయమే లక్ష్యం : అమీనుద్ధీన్ జవహర్ నగర్ డంప్ యార్డ్ తరలింపు కోసం రాజీలేని పోరాటం: మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సలుగుపల్లిలో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి 2026 నాటి పతనం తర్వాత కొలుకోనున్న చైనా ఆటోమొబైల్ రసాయనం వృద్ధి అంచనాల కోత, రుణ వ్యయాల భయాలతో 11 నెలల కనిష్టానికి శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు

పటాన్‌చెరు మండల ప్రజావాణిని సద్వినియోగం చేసుకోండి

Select Suryaa Now
పటాన్‌చెరు మండల ప్రజావాణిని సద్వినియోగం చేసుకోండి


పటాన్‌చెరు:పటాన్‌చెరు మండల ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, భూ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ఇబ్బందులపై ప్రజావాణిలో అర్జీలు సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించి, సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చూసుకోవాలని అధికారులు సూచించారు.