BREAKING
గ్రామ పంచాయతీ కీ సర్పంచ్ ప్రథమ పౌరుడు రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతల నివాళులు ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు పొడిగింపు: డిసెంబర్ 16న గోవాలో మినీ వేలానికి ఏర్పాట్లు సీఎంగారూ..! తులం బంగారం ఎప్పుడు ఇస్తారు....? : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ మోటార్ల చోరీ కివీస్‌తో తొలి వన్డే: టీమిండియా సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్ ఖరారు.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో పటిష్టంగా భారత్ *ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!* మూకుత్తి అమ్మన్ 2 మహాశక్తి వీడియో సాంగ్ విడుదల: నవంబర్ 6న థియేటర్లలోకి నయనతార చిత్రం ఇవి 'ఎలక్షన్లు' కావు.. 'సెలక్షన్లు': ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ తనుష్ ఓమ్ సినిమా ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు: నవంబర్ 6న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ప్రతి నీటి బొట్టూ అమృతమే!* *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం* అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం

పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలి

Select Suryaa Now
పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలి

నెల్లికుదురు, మేజర్ న్యూస్, భారతీయజనతాపార్టీబలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు చందురాజ్ కుమార్అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులుభూక్య జవహర్లాల్ ఆధ్వర్యంలో ఎస్టి మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా కాశ్య తండా గ్రామానికి చెందిన బానోతు నవీన్, మండల కేంద్రంలోని గ్రామ శివారు జామ్లాతండా కు చెందిన గూగులోతూమహేందర్ లనునియమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మండల అధ్యక్షులు రాజు హాజరై మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కృషి చేయాలని, పార్టీ అభివృద్ధి కోసంఅంకితభావంతో పనిచేయాలని అన్నారు. నూతనంగా నియమితులైన ప్రధాన కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలోఎస్టి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సుందర్ నాయక్,ఎస్సీ మోర్చా నాయకులు ఐలయ్యతదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ :ప్రసాద్, నెల్లికుదురు మహబూబాబాద్ జిల్లా