నూతన పాలకుర్తి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సృజన్ కుమార్
పాలకుర్తి , మేజర్ న్యూస్,.నూతన సబ్ ఇన్స్పెక్టర్ గాపదవి గురువారం బాధ్యతలు చేపట్టిన ఊర సృజన్ కుమార్. గతంలో దేవ రుప్పుల ఎస్సైగా విధు లు నిర్వహించి బదలీ లలో భాగంగా పాలకుర్తి ఎస్సైగా పదవీ బాధ్య తలు స్వీకరించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణతో ప్రజలకు అందుబాటు లో ఉంటానని తెలి పారు.
రిపోర్టర్, సోమయ్య, పాలకుర్తి ,జనగామ జిల్లా