BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

నగరం లో క్రికెట్ టోర్నమెంటు ను ప్రారంభించిన మైనంపల్లి హన్మంతరావు

Select Suryaa Now
నగరం లో క్రికెట్ టోర్నమెంటు ను ప్రారంభించిన మైనంపల్లి హన్మంతరావు

రామాయంపేట;నిజాంపేట్ మండలం లోని నగరం గ్రామంలో  నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో మైనంపల్లి హన్మంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని యువతను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ సుశీల-సురేష్, మండల సర్పంచ్ ఫోరమ్ ప్రెసిడెంట్ పాతూరి భానుప్రకాష్ రెడ్డి,  మాజీ ఎంపీపీ సిద్దరాములు, మాజీ ఎంపీటీసీ రవినాయక్,సర్పంచులు బొమ్మేన మల్లేశం,మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు నసీరుద్దీన్, లింగం గౌడ్,బత్తుల మధుసూదన్,లక్ష్మగౌడ్, మద్దికుంట శ్రీనివాస్, మ్యాదరి కుమార్, వివిధ నాయకులతో పాటు స్థానిక ఎస్. ఐ. మరియు సి. ఐ లు పాల్గొన్నారు