మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు దర్శనం..
పేద్ద శంకరంపేట్;దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గడికోటలో సోమవారం మహిశాసుర మర్దిని అవతారంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పెద్ద శంకరంపేట తో పాటు ఆయా గ్రామాలలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం సాయంత్రం భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఓడి బియ్యం సమర్పించి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయా మంట పాల నిర్వాహకులు అమ్మవారిని మంట పాలను వివిధ రకాల విద్యుత్ దీపాలతో సర్వంగా సందర్భంగా అలంకరణ చేస్తున్నారు