మహాలక్ష్మి అవతారంలో అమ్మ దర్శనం : పూజలు చేసిన పట్లోరి అనూష కిరణ్ దంపతులు
కొల్చారం;శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏడవ రోజు శనివారం నాడు దుర్గమ్మ మహా లక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రమైన కొల్చారంలోని శివాలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన దుర్గామాత వద్ద పట్లూరి అనూష కిరణ్ దంపతులు గ్రామ పురోహితులు కోలాచల శ్రీనివాస్ శర్మ వేద మంత్రముల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి నామస్మర ణంతో ప్రాంగణమంతా మారు మ్రోగింది. భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వికరించా రు. భక్తులకు పట్లూరి నర్సింలు వెంకటలక్ష్మి దంపతులు మహాప్రసాదాన్ని అందించారు ఈ పూజా కార్యక్రమంలో మాల ధరణ చేసిన స్వాములు అశోక్ గౌడ్,లక్ష్మి నారాయణ గౌడ్, వడ్డే రాజు, అరుణ్ కుమార్ గౌడ్, చక్రధర్ గౌడ్, కృష్ణ గౌడ్, ఏతేష్ గౌడ్, సూరజ్, కృష్ణ సాయి, చరణ్, శ్రీ దేవీ నవరాత్రుల కోశాధికారి ముత్యం రఘు, చౌరిగారి చిన్న రాములు, చెన్నయ్య, దుర్గ ప్రసాద్, టి.ఆంజనేయులు, రాజిరెడ్డి, రామకృష్ణ గౌడ్, రామాంజం, ప్రభాకర్ చారి,సాయికుమార్,దశరథ,భాస్కర్, సతీష్, సంతోష్, అంజని పుత్ర, సిద్దిరాములు,సుదర్శన్,అశోక్,కిషన్, రమేష్, కిష్టయ్య, రాజేందర్ గౌడ్ పాండు రంగా చారి, అనిల్, సంతోష్, పాండ్రే వెంకటేశం, దుర్గ ప్రసాద్ గౌడ్ పాండ్ర శ్రీను, వనమాల శ్రీధర్ వడ్ల శివకుమార్ ఆంజనేయులు, చౌరిగారి సంతు, ప్రశాంత్, సాఖేత్,రాజేందర్ గౌడ్, పట్లోరి నర్సిములు, అఖిల్, నాగరాజు, శివకుమార్ గౌడ్, భాస్కర్, తమ్మలి సంతు, సిద్దిరాములు, అఖిల్, రామానుజం, సంతోష్, వీరేశం తదితరులు ఉన్నారు.