BREAKING
కొత్తూరులో వైభవంగా విజయదశమి వేడుకలు ఎంపీటీసీ నామినేషన్ల వేళ పోలీసు ఆంక్షలు. రొంపిచెర్ల మండల ప్రజలు సహకరించాలి సీతారాంబాగ్ రామ్‌ మైదానంలో ఉద్రిక్తత.. మదనపల్లి అభివృద్ధికై డాక్టర్ అప్సర్ షరీఫ్ ని గెలిపించండ : డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ పిలుపు బీరప్ప స్వామి ఆలయంలో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు కురుబ కులస్తుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు.. రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ అంజన్నకు సీఎం ప్రత్యేక పూజలు వైభవంగా శ్రీవారి చక్రస్నానం ప్రధాని నివాసం సమీపంలోని చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు ఎవిక్షన్ నోటీసు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జోక్యాన్ని కోరిన అసదుద్దీన్ ఒవైసీ! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

Select Suryaa Now
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

సూర్య, పెంచికల్‌పేట్:మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను తహసీల్దార్ బోడ రవీందర్  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక చేయూత అందుతున్నదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ ఆత్రం చిన్ను, ఆర్‌ఐ రాజేష్,బీజేపీ మండల అధ్యక్షుడు కుకిడే రాజేశ్వర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సముద్రాల రాజన్న, సర్పంచులు భక్తు రాంచందర్, దుర్గం పోసన్న, బీఆర్‌ఎస్ నాయకులు చౌదరి తిరుపతి, బండి చలం, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.