BREAKING
కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి జానంపేటలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రేగా ఇంటిపై టి.డి.పి గుండాలదాడి నామినేషన్ తిరస్కరించడంపై పోరెడ్డిని కలిసి రెడ్యం సీఎం నివాసంలో ఆయుధ పూజ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి, కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కోల్‌కతా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చెక్కులు అందజేసిన సీఎం సువేందు అధికారి సీఎం ఇంట్లో ఆయుధ పూజ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా ఘజియాబాద్: వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదికలో భారత్ హవా! ఘనంగా ఆయుధ పూజ ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో భారత నూతన హైకమిషన్ భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ! MVSR కళాశాల ప్రమాదం: ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన ముగ్గురు అరెస్ట్ పిడుగుపాటుకు గురైనా ప్రియుడికి రెండుసార్లు సీపీఆర్ చేసి బతికించిన యువతి: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పెళ్లి ప్రతిపాదన!

కోట్‌పల్లి నూతన ఎస్‌ఐగా మీనాక్షి బాధ్యతల స్వీకరణ

Select Suryaa Now
కోట్‌పల్లి నూతన ఎస్‌ఐగా మీనాక్షి బాధ్యతల స్వీకరణ

కోట్‌పల్లి, మేజర్ న్యూస్: కోట్‌పల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా మీనాక్షి బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఆమె వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. కోట్‌పల్లి ఎస్‌ఐగా పనిచేస్తున్న శైలజ బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో మీనాక్షి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో మీనాక్షి కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరారు.