కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీచేసిన స్పెషలాఫీసర్ ఎంపీడీవో శ్రీనివాస్
రేగోడు మేజర్ న్యూస్: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని వారంతర తనఖి లో భాగంగా స్పెషల్ ఆఫీసర్ ఎంపిడిఓ శ్రీనివాస్ శుక్రవారం పలు రికార్డులు, స్టోర్ రూమ్, వంటగది, తనఖి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ విద్యార్థినిలు మీ విద్యాలయంలో ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తేవాలని విద్యార్థినీయులకు స్పెషల్ ఆఫీసర్ ఎంపిడిఓ సూచించారు.