BREAKING
అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ విడుదల తేదీ ఖరారు: ఏడాది నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సరికొత్త చిత్రం అనిరుధ్ వివాహ వేడుకలో రజనీకాంత్ సందడి: ‘మనసిలాయో’ సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్, వీడియో వైరల్ పట్టాలెక్కిన అత్యాధునిక ‘అమృత్ భారత్ 3.0’ సిటీ కోసం ఇది చేయాల్సిందే: తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణపై నటుడు నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు మైత్రి రవిశంకర్ పై దర్శకుడు బుచ్చిబాబు ఫన్నీ కామెంట్స్: ఈవెంట్‌కు పది వేలు ఇవ్వండి ప్లీజ్ ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

Select Suryaa Now
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల పట్టణానికి చెందిన 57 మందికి కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 57 లక్షల విలువగల చెక్కులను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు గజంగి నందయ్య, ఏఎంసి చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, తహశీల్ధార్ రామ్మోహన్, అడువాల లక్ష్మణ్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ దుమాల రాజ్ కుమార్, జిల్లా యూత్ అధ్యక్షులు బీరం రాజేష్, కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.