BREAKING
ఎగ్జిబిషన్ బకాయిల వసూళ్లపై మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన ఉక్కు ప్రవీణ్! భారత విమానయాన రంగంలో భారీ విస్తరణ... జెన్-జీ బోల్డ్ బిజినెస్ వ్యూహాలు, సోషల్ మీడియా వాస్తవాలు వెల్లడించిన ఖుషి కపూర్ మనవరాలు ఆరాధ్య బచ్చన్ 15వ పుట్టినరోజు: అమితాబ్ బచ్చన్ హృదయపూర్వక ఆశీస్సులు దేశీయ స్టాక్ మార్కెట్ల తాజా అప్‌డేట్: 400 పాయింట్ల లాభంలో సెన్సెక్స్, 11% జంప్ చేసిన ఫస్ట్‌క్రై కాల్పుల ఘటన తర్వాత సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్: కాల్పుల ఘటన తర్వాత షూటింగ్‌కు తిరిగొచ్చిన టైగర్ ష్రాఫ్.. సిబ్బందికి కీలక ఆదేశాలు! నెపోటిజం చర్చలపై స్పందించిన అనన్య పాండే పి అండ్ టీ కాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శివనామస్మరణ భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ -శ్రీ ధర్మ శాస్తా భక్త సేవా సమితి ఆధ్వర్యంలో సాములకు అన్నప్రసాద వితరణ బ్యాంకింగ్ స్టాక్స్‌లో బుల్ జోరు: చారిత్రక గరిష్ఠం 62,000 దాటిన నిఫ్టీ బ్యాంక్! ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పదో తరగతి పరీక్ష ఫీజుల చెక్కుల పంపిణీ అమెరికా బ్యాంకుల అవుటేజ్ సమగ్ర విశ్లేషణ: జేపీ మోర్గాన్ సాఫ్ట్‌వేర్ బగ్ కారణం.. ఖాతాదారుల డబ్బు పూర్తిగా సురక్షితం! అసలైన బాలీవుడ్ ప్రేమకథలు ఎటు పోయాయి?.. తాప్సీ పన్ను ఆసక్తికర వ్యాఖ్యలు! కిమ్స్‌ కడల్స్‌లో ప్రీ మెచ్యూరిటీ వారోత్సవాలు.. 19న ఉచిత వైద్య శిబిరం

జీవన దర్పణం” పుస్తకావిష్కరణ

Select Suryaa Now
జీవన దర్పణం” పుస్తకావిష్కరణ
రవీంద్ర భారతి, :  ప్రముఖ విశ్లేషకులు, రచయిత, గాయకులు, సామాజిక కార్యకర్త పేరి నాగేశ్వరరావు రచించిన “జీవన దర్పణం” పుస్తకావిష్కరణ సభ అన్నపూర్ణ నిలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రక్షిత హాస్పిటల్స్ చైర్మన్ రాంప్రసాద్, బ్రిలియంట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ సీఈఓ పి.ఎస్.ఆర్. మూర్తి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవితాన్ని ప్రతిబింబించే అక్షర రూపం జీవన దర్పణం అని కొనియాడారు. 
“జీవన దర్పణం” అనేది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని జీవితంలో మనిషి ఎదుర్కొనే అనేక అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు, బాధ్యతలు, సంబంధాలు, సామాజిక పరిణామాలను ప్రతిబింబించే ఒక ఆలోచనాత్మక రచన అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. 
 కార్యక్రమానికి రచయిత పేరి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, తులసీరామ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సభకు ముందు ప్రముఖ గాయనీ, గాయకుల ఆలోచించిన మధుర గీతాలు అలరించాయి.