BREAKING
శంకరాపురం గ్రామ సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా మందలపు పూర్ణచంద్రరావు. జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి : హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ మెక్సికో-యూరోప్‌లను మరింత దగ్గర చేస్తున్న పరిణామాలు చిత్తూరు రూరల్‌లో అట్టహాసంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన జయచంద్ర నాయుడు సమన్వయంతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్. ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాక - బండి సంజయ్, రామచంద్రరావు, సునీల్ బన్సల్ తదితర ప్రముఖుల హాజరు ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ భావోద్వేగ రాజకీయాలకు బలికావద్దు.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: డా. శివ ప్రసాద్

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పత్రాలు అందజేత

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పత్రాలు అందజేత
సూర్య గంభీరావుపేట : గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం రోజున ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా కొత్తపల్లి గ్రామపంచాయతిలొ  సర్పంచ్ నాగపురి బాలరాజు గౌడ్  ఆధ్వర్యంలో భీమ పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్  ప్రియాంక మరియు గ్రామ సెక్రటరీ శ్రీధర్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతల అనిల్ కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్, బీసీ సెల్ అధ్యక్షులు గుర్రం రాజగౌడ్, సీనియర్ నాయకులు దమ్మ శ్రీను,అజమ్,రాజనర్సు, రాజు ,ఏదుల్,కాజా, దేవగౌడ్,కుమార్, వార్డు సభ్యులు, అంగన్వాడి సిబ్బంది , ఆశావర్కర్లు గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొని ఇట్టి ప్రోగ్రాం ని విజయవంతం చేయడం జరిగింది