BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

హైమాక్స్ లైట్స్ ను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్

Select Suryaa Now
హైమాక్స్ లైట్స్ ను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్

ఈరోజు పోతిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో నడి బొడ్డున ఉన్నటువంటి హైమాక్స్ లైట్స్ గత 15 సంవత్సరాలుగా వెలుగు నోచుకోక మూతపడిన దానిని ప్రస్తుత సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరల పునరుద్ధరించడం జరిగింది గ్రామం నడిబొడ్డులో వెన్నెలను తలపించేలా లైట్స్ వెలుగునిస్తున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగుల ఆనంద్ యాదవ్ మాజీ సర్పంచ్ మక్తాల వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మంచోజు అమరేంద్ర చారి విజయ డైరీ చైర్మన్ ఎడమ మోహన్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ కడకంచి రామ నర్సయ్య వార్డు మెంబర్ ఇంద్రాల అంజయ్య కాంగ్రెస్ నాయకులు మెట్టు అంతిరెడ్డి మెట్టు భాస్కర్ రెడ్డి మక్తాల రమేష్ కడకంచి కుమారు మెట్టు శేఖర్ రెడ్డి మక్తాల నరసయ్య యమగాని రాజయ్య నాగుల సందీప్ యాదవ్ కొలిచెలిమి బిక్షం నాగుల పూర్ణచందర్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు