BREAKING
విరాట్ కోహ్లి భారీ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం.. ఐఎల్‌టీ20 అరంగేట్రంలోనే అదుర్స్! సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. టీ20లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో భారత రికార్డు! అగ్రిగోల్డ్ బాధితుల నిరీక్షణకు తెర-ఈనెల 25 నుంచి బాండ్ల పరిశీలన-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ .శ్వేత అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్ పద్మజకు షాక్‌ ప్రమాద భరితంగా గంగవరం రోడ్డు పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున స్థానిక సెలవు నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్.. విరాట్ కోహ్లిపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రీ దత్త సాయి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా సెంచూరియన్‌లో కగిసో రబాడా సరికొత్త చరిత్ర.. డేల్ స్టెయిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు! కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం. శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం సూపర్‌మేన్‌లా డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కుమార్ కుషాగ్ర.. యూఏఈ మ్యాచ్‌లో అద్భుతం! కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం!

ఘనంగా విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు. కోదాడ (మేజర్ న్యూస్) ​విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యకరమైన అలవాట్లతో తమ వృద్ధాప్య జీవితాన్ని సంతోషంగా గడపాలని అ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని సంఘ భవనంలో అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత

Select Suryaa Now
ఘనంగా విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు.   కోదాడ (మేజర్ న్యూస్) ​విశ్రాంత ఉద్యోగులు  ఆరోగ్యకరమైన అలవాట్లతో తమ వృద్ధాప్య జీవితాన్ని సంతోషంగా గడపాలని అ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని సంఘ భవనంలో అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత

 


కోదాడ (మేజర్ న్యూస్)
​విశ్రాంత ఉద్యోగులు  ఆరోగ్యకరమైన అలవాట్లతో తమ వృద్ధాప్య జీవితాన్ని సంతోషంగా గడపాలని అ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని సంఘ భవనంలో అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన సెప్టెంబర్ నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.సుదీర్ఘ కాలం ప్రభుత్వానికి సేవలు అందించిన పెన్షనర్లు విశ్రాంతి జీవితంలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు,రాష్ట్ర కౌన్సిలర్ పొట్ట జగన్మోహన్ రావు,ఉపాధ్యక్షులు జి భ్రమరాంబ,  గులాం యాస్థాని, బాలేమియా, విద్యాసాగర్ రావు పెన్షనర్లు పాల్గొన్నారు.