BREAKING
శ్రీకాళహస్తి పోలీసులు పక్షపాత వైఖరి తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి హార్దిక్ పాండ్యా కోసం ఏకంగా 2,400 కిమీ నడిచిన అభిమాని: ఆశ్చర్యకరమైన రీతిలో స్పందించిన స్టార్ క్రికెటర్! పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసుల నిరంతర సేవలు: జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శ్రీకాళహస్తి ప్రాంతంలో నామినేషన్లు భారత్ చేతిలో చిత్తు: చెత్త రికార్డును మూటగట్టుకున్న జింబాబ్వే మహిళల జట్టు! చోరీకి గురైన బస్సు ఆచూకీ లభ్యం -జీపీఆర్ఎస్ తో దొరికిపోయిన దొంగ -చాగలమర్రిలో పోలీసులు బస్ స్వాధీనం 'పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ' : నందికంటి శ్రీధర్ తెలంగాణ, మహారాష్ట్రలను దాటి మధ్యప్రదేశ్‌లో నరసింగాపూర్ దిశగా విశ్వకర్మ ఏక్తా యాత్ర.. హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్: ఐపీఎల్ 2027 వరకు ఆల్‌రౌండర్‌ దూరం? వైయస్సార్ పార్టీ నాయకులు అల్లర్లు ప్రేరేపించారు , తెలుగుదేశం నేత వి జయచంద్ర నాయుడు రైలు ఢీకొని యువకుడి మృతి గాంధీనగర్ డివిజన్,ఎస్ఆర్టి లోని నల్లపోచమ్మ,శ్రీ ఉప్పలమ్మా దేవాలయంలో శమీ పూజ.. స్వర ఝరీ భువన భాస్కర సంగీత సాహిత్య సేవాసమితి ఆధ్వర్యంలో పాటల విభావరి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సంచలనం: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన పాకిస్థాన్! దొమ్మర పోచంపల్లి సర్వే నంబర్ 120లో చెత్త కుప్పలు! స్మశాన వాటికకు దారేది? చెత్తకు నిప్పు.. దట్టమైన పొగలు.. పట్టించుకునే వారేరీ?

ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ముప్పు.. ప్రతి చుక్కనూ పొదుపు చేద్దాం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ముప్పు.. ప్రతి చుక్కనూ పొదుపు చేద్దాం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య

 రాయికోడ్;జిల్లాలో ఎల్ ని నో ప్రభావం రానున్న రోజుల్లో నీటి కొరత చాలా వరకు ఏర్పడే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ నీటిని పొదుపుగా వినియోగించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య కోరారు. ఈ సంవత్సరంలో  వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ నీటి విలువను గుర్తించి, అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు. ఇంట్లో కుళాయిలను తెరిచి ఉంచి నీటిని వృథా చేయకూడదని, వ్యవసాయంలోనూ నీటిని జాగ్రత్తగా వినియోగించాలని తెలిపారు. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు ఇప్పటి నుంచే పొదుపు చర్యలు పాటించాలని సూచించారు