BREAKING
భారత్ ట్రెండ్స్ షేర్లలో భారీ లాభాలు నమోదు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం రష్యాపై వాగ్ధాటి తగ్గించాలని యూరప్ దేశాలకు పెంటగాన్ విజ్ఞప్తి ఓటు హక్కు పరిరక్షణ కోసం చలో ఢిల్లీ పొన్నాల రైతు వేదికలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం వర్చువల్‌గా పాల్గొననున్న ఎంపీ రఘునందన్ రావు 30వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఎస్. మహబూబ్ బాషా విస్తృత ప్రచారం మిషన్ కాటన్ పై లింగంపల్లి రైతులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఉక్రేనియన్ రష్యన్ ఆక్రమిత ఒలేష్కీ పట్టణం వైపు కదిలిన మానవతా సహాయక కాన్వాయ్ సూర్య స్టాఫ్ రిపోర్టర్ షేక్ మహమ్మద్ రఫీకి జాతీయ పురస్కారం చైనా టెలికాం సంస్థలకు అమెరికా ఫోన్ నంబర్ల యాక్సెస్ రద్దు అమెరికా, దక్షిణ కొరియా వాయు రక్షణ విన్యాసాలపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జీకే మనీ ఇంటింటి ప్రచారం ఉత్తర కొరియా సరిహద్దు ఉల్లంఘనలపై గట్టిగా స్పందిస్తాం ఆసియాన్ ప్రత్యేక రాయబారి మయన్మార్ పర్యటన రాబర్ట్ కేలర్ కెల్లీ మరణానికి అసలు కారణం ఇదే!

ఎక్సైజ్ స్టేషన్లో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించిన ఆప్కారి శాఖ సీఐ మంగమ్మ..!

Select Suryaa Now
ఎక్సైజ్ స్టేషన్లో పట్టుబడిన వాహనాలకు   వేలం నిర్వహించిన ఆప్కారి శాఖ సీఐ మంగమ్మ..!
సూర్య ఎల్లారెడ్డి :ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసులలో పట్టుబడిన 3 వాహనాలకు వేలంపాట నిర్వహించినట్లు గురువారం ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ మంగమ్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో 3 వాహనాలకు వేలం పాట నిర్వహించామని, హెచ్ఎఫ్ డీలక్స్ రూ 4400 లకు, వ్యాగన్ఆర్ కార్ రూ 197500లకు ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దక్కించుకున్నట్లు తెలిపారు.ఈ వేలం పాట ఎక్సైజ్ శాఖ నియమ నిబంధనల మేరకు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై రచన, ఆప్కారి శాఖ జమేదార్ సోమయ్య, ఆప్కారి శాఖ కానిస్టేబుళ్లు నవీన్ , విట్టల్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.