BREAKING
29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ...... నగరంలో కూటమి ప్రచార బేరి

ఎ ఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా

Select Suryaa Now
ఎ ఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా

ఎఎస్‌ ఫ్యాషన్‌ షో జోన్‌ మెన్స్‌వేర్‌ స్టోర్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా  

జనగామ జిల్లా, సూర్య ప్రతినిధి అక్టోబర్ 05 మేజర్ న్యూస్ ):-

జనగామ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎఎస్‌ ఫ్యాషన్‌ షో జోన్‌ మెన్స్‌వేర్‌ స్టోర్‌ను సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌ నిర్వాహకు లకు శుభాకాంక్షలు తెలిపారు.పట్టణంలో నూతన వాణిజ్య సంస్థలు ఏర్పాటు కావడం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పల్లా  పేర్కొన్నారు. స్టోర్‌ నిర్వాహకులు వినియోగదారులకు నాణ్యమైన దుస్తులు, మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.