డిండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు!*
*ఎడారిగా మారిన మునుగోడుకు డిండి నీరే ఏకైక జీవనాధారం*
ఇప్పుడు ఉద్యమించకుంటే మన డిండి ఎత్తిపోతల పథకం ఆటకెక్కినట్లే.ఎదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీరు తరలిస్తేనే మునుగోడుకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
డిండిని పూర్తి చేయాలి - మునుగోడుకు పునరుజ్జీవం కల్పించాలి.ఫ్లోరైడ్ పోవాలంటే డిండి నీళ్లు రావాల్సిందే. ఎడారైన మునుగోడుకు డిండి నీటితో పచ్చని పరిష్కారం లభిస్తుంది.
మా బిడ్డలకు ఫ్లోరైడ్ వద్దు - డిండి నీళ్లు కావాలి.ఇది మునుగోడు ప్రజల నినాదం మాత్రమే కాదు, ఆవేదన.
పైనున్న మా పాలమూరు అన్నలు కిందున్న మునుగోడు తమ్ముళ్ల గురించి ఆలోచించాలి.జిల్లాల మధ్య చిచ్చు వద్దు-ఇద్దరికీ కృష్ణా నీళ్లు ముద్దు.కలిసి కొట్లాడుదాం,రెండు ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసుకుందాం. ఇదే మునుగోడు ప్రజల ఆకాంక్ష.
ఇపుడు ఉద్యమించకుంటే... మన డిండి ఎత్తిపోతల పథకం ఆటకేక్కినట్లే!
ఎదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీరు-మునుగోడుకు శాశ్వత పరిష్కారం ఇదే!
డిండిని పూర్తి చేయాలి - మునుగోడుకు పునరుజ్జీవం కల్పించాలి!
ఫ్లోరైడ్ పోవాలంటే...డిండి నీళ్లు రావాల్సిందే!
ఎడారైన మునుగోడుకు-డిండి నీటితో పచ్చని పరిష్కారం!
*మా బిడ్డలకు ఫ్లోరైడ్ వద్దు-డిండి నీళ్లు కావాలి!*
పైనున్న మా పాలమూరు అన్నలు...కిందున్న మునుగోడు తమ్ముళ్ల గురించి ఆలోచించాలి!
జిల్లాల మధ్య చిచ్చు వద్దు - ఇద్దరికీ కృష్ణా నీళ్లు ముద్దు!
కలిసి కొట్లాడుదాం... రెండు ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసుకుందాం!
*మునుగోడు ఎడారి కాకూడదంటే-డిండి నీరు రావాల్సిందే!*